రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు: పుత్తా

రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు: పుత్తా

AP: రాష్ట్రంలోని వ్యవస్థలను అడ్డుపెట్టుకుని కూటమి నేతలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారంటూ YCP అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ధ్వజమెత్తారు. మాజీ సీఎం జగన్ సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తుందని దుయ్యబట్టారు. Z+ సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించారని ఆరోపించారు. కావాలనే మూలన పడ్డ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కేటాయించారని మండిపడ్డారు.