నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ రాములబండలో సీతారాముల రథాన్ని లాగిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
✦ మునుగోడులో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్: MLA రాజగోపాల్ రెడ్డి
✦ మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. 11 మందిపై కేసులు నమోదు
✦ గూడూరులో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త