'కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోపరుచుకోవాలి'

'కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోపరుచుకోవాలి'

WGL: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోపరుచుకోవాలని వర్ధన్నపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరకుడు వెంకటయ్య సూచించారు. వర్ధన్నపేట మండలంలోని రామోజీ కుమార్ గూడెం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.