'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

VZM: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గజపతినగరం ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో పుష్ప అన్నారు. స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం గజపతినగరం మండలంలోని గంగచోళ్ళ పెంట కొనిసి గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లోని వీధులన్నీ పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే పాఠశాల అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఈవోపీఆర్డి సుగుణాకరరావు పాల్గొన్నారు.