జిల్లా ఆసుపత్రిలో కనీస వసతుల కొరత..!

జిల్లా ఆసుపత్రిలో కనీస వసతుల కొరత..!

MLG: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా బాత్‌రూమ్‌ల నిర్వహణ సరిగా లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, బంధువులు అసహనానికి గురవుతున్నారు. పేదలకు ప్రధాన ఆధారంగా ఉన్న ఆసుపత్రి ఇలాంటి స్థితిలో ఉండటం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. DMHO స్పందించాలన్నారు.