VIDEO: ఆరోగ్యమే మహాభాగ్యం: ఎమ్మెల్యే

VIDEO: ఆరోగ్యమే మహాభాగ్యం: ఎమ్మెల్యే

PDPL: 'ఆరోగ్యమే మహాభాగ్యం' అని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు తెలిపారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 'స్పెషలిస్ట్ ఆరోగ్య సేవలు' కార్యక్రమం ప్రారంభంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ శిబిరాలలో బీపీ, షుగర్, క్యాన్సర్ మొదలగు పరీక్షలు నిర్వహిస్తారని, ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.