మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

AP: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం సృష్టించాయి. వారం వ్యవధిలో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ముగ్గురు మృతి చెందగా మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా నెల్లూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. గతంలో కూడా ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.