పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

CTR: పుంగనూరు పురపాలిక పరిధిలోని నక్కబండలో చేపట్టిన పారిశుధ్య పనులను సోమవారం కమిషనర్ మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. కాలువలో ఎప్పటికప్పుడు చెత్తాచెదారం, పూడికను తొలగించాలని సూచించారు. వేసవి కాలం సమీపిస్తుండంతో అంటు రోగాలు ప్రభలకుండా, దోమల నివారణకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు పట్టణ పరిధిలో చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు.