'వారికి APSEB రూల్స్ వర్తింపచేయాలి'

'వారికి APSEB రూల్స్ వర్తింపచేయాలి'

GDWL: విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఉద్యోగులకు APSEB నిబంధనలు అమలు చేసి, విద్యార్హత ఆధారంగా కన్వర్షన్ చేయాలని గద్వాల జిల్లా జేఏసీ ఛైర్మన్ శివప్రసాద్ అన్నారు. డివిజనల్ ఇంజినీర్ కార్యాలయం ఎదుట ఇవాళ నిరసన తెలిపారు. 30 పని దినాలు, జీవో 11 ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.