VIDEO: చిరుత దాడి.. కెమెరాల ఏర్పాటు
CTR: తవణంపల్లె మండలంలో ఇటీవల చిరుత దాడులు అందరినీ భయపెట్టాయి. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అప్రమత్తమైంది. FSO మోహన్ ఆధ్వర్యంలో రెండు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుత సంచారంపై నిఘా పెంచారు. వెంగంపల్లి సహా పరిసర గ్రామాల్లో FBO జబ్బిలాల్, మనోజ్ ప్రజలకు అవగాహన కల్పించారు. రైతులు సాయంత్రం 5 గంటల కల్లా ఇళ్ల దగ్గరే ఉండాలని సూచించారు.