VIDEO: సాగరతీరం.. కాలుష్య కాసారం

VSP: విశాఖ బీచ్‌లలో కాలుష్యం పడగ విప్పింది. దేశంలోనే మంచి పర్యాటక నగరంగా విశాఖకు పేరున్నా బీచ్‌లలో మురుగునీరు కలవడంతో దుర్వాసన వస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైనేజీలు మురుగు పారక నేరుగా సముద్రంలో కలిసిపోయింది. నిత్యం మురుగు నీరు సముద్రంలో కలుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.