నేడు మంగళగిరిలో 'టీడీపీ' పండగ

నేడు మంగళగిరిలో 'టీడీపీ' పండగ

GNTR: తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటికి 44 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ సంబరాలు ఘనంగా నిర్వహిస్తోంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. కాగా.. 1982 మార్చి 29న స్వర్గీయ నందమూరి తారక రామారావు ఈ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.