ఉప్పల్లో బస్ టర్మినల్ ఏర్పాటుపై పురోగతి లేదు: DC

ఉప్పల్లో బస్ టర్మినల్ ఏర్పాటుపై పురోగతి లేదు: DC

HYD: ఉప్పల్ వద్ద బస్ టర్మినల్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే పూర్తి ప్రతిపాదనలు పంపించినట్లు ఉప్పల్ డీసీ రాజు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని మరోసారి ఇదే విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. అంతేకాక, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన వివరించారు.