VIDEO: టైరు పేలి డివైడర్‌ను ఢీకొట్టిన కారు

VIDEO: టైరు పేలి డివైడర్‌ను ఢీకొట్టిన కారు

SRCL: తంగళ్ళపల్లిలో టైరు పేలి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి వేములవాడ దర్శనానికి వెళుతున్న అయ్యప్ప స్వాముల కారు టైరు పేలి డివైడర్‌ను ఢీ కొట్టింది. కారులో ఉన్న ఆరుగురు అయ్యప్ప స్వాములకు ఎటువంటి గాయాలు కాలేదు. ఎవరికి ఏ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.