VIDEO: ‘ట్రాఫిక్ సోల్జర్స్’ కార్యక్రమం ప్రారంభం
విశాఖలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరి చేందుకు ‘ట్రాఫిక్ సోల్జర్స్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. 206 మంది ట్రాఫిక్ సోల్జర్స్‌తో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారన్నారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల్లో నమోదైన ప్రమాద దృశ్యాలను చూపిస్తూ వాటి కారణాలను వివరించారు.