సర్టిఫికెట్ జారీ చేయడంలో జాప్యం ఎందుకు?

సర్టిఫికెట్ జారీ చేయడంలో జాప్యం ఎందుకు?

RR: సరూర్ నగర్ సర్కిల్-5 కార్యాలయంలో కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయి కోటి పవన్ కుమార్ మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ ఇచ్చే ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డెత్ సర్టిఫికెట్ కోసం తిరగాల్సి రావడం చాలా అన్యాయం అని, వెంటనే జారీ చేయాలని అధికార సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.