శ్రీవారి సేవలో నగరి ఎమ్మెల్యే

శ్రీవారి సేవలో నగరి ఎమ్మెల్యే

TPT: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ సన్నిహితులతో కలిసి దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.