మండల కేంద్రానికి నూతన వ్యవసాయ మార్కెట్ కేంద్రం

BDK: జూలూరుపాడు మండల కేంద్రానికి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయాలని వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కృషి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆమోదం తెలుపుతూ ఈ ప్రాజెక్టుకు రూ.3.30 కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షనీయమని జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ యువజన జిల్లా ఉపాధ్యక్షులు నవీన్ రాథోడ్ శుక్రవారం ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.