'నూతన రహదారులు ఏర్పాటు చేయండి'

'నూతన రహదారులు ఏర్పాటు చేయండి'

KRNL: ఎమ్మిగనూరులో వర్షం కారణంగా ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయని, ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఖాసీంవలి, యువజన నాయకుడు వీరేశ్ ఇవాళ కమిషనర్ గంగిరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఖాసీంవలి మాట్లాడుతూ.. ప్రధాన రహదారులు అధ్వానంగా తయారవడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.