డివిజన్ రిజర్వేషన్ వివరాలు ప్రకటించిన జిల్లా కలెక్టర్

డివిజన్ రిజర్వేషన్ వివరాలు ప్రకటించిన జిల్లా కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నర్సంపేట మండల పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ మరియు వార్డుల రిజర్వేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టాలని అధికారుల ఆదేశించారు.