VIDEO: కేంద్రీయ విద్యాలయానికి ప్రారంభోత్సవం

VIDEO: కేంద్రీయ విద్యాలయానికి ప్రారంభోత్సవం

CTR: చిత్తూరు ఇరువారంలో కేంద్రీయ విద్యాలయాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సోమవారం ప్రారంభించారు. సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా విద్యాలయాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉన్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులకు పలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.