నేను నిజంగా క్యాన్సర్ బాధితురాలినే: సోనాలి
హీరోయిన్ సోనాలి బింద్రే.. తాను క్యాన్సర్‌ను జయించడానికి ప్రకృతి వైద్యం సాయపడిందని ఇటీవల ఓ పోస్ట్ పెట్టింది. అయితే, ప్రకృతి వైద్యం క్యాన్సర్‌ను తగ్గిస్తుందని ఎక్కడా సరైన ఆధారాలు లేవని కొందరు వైద్యులు విమర్శలు చేశారు. దీనిపై తాజాగా ఆమె మరో పోస్ట్ పెట్టింది. తాను డాకర్ట్‌ని అని ఎప్పుడూ చెప్పలేదని.. క్యాన్సర్ వల్ల తాను పడిన బాధను పంచుకున్నట్లు వెల్లడించింది.