విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

BPT: పంగులూరు మండలం రామకూరు గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన మహమ్మద్ వలి ఇంటి పనులు చేస్తుండగా విద్యుత్ తీగ తగిలి కిందపడ్డాడు. ఇది గమనించిన బంధువులు వెంటనే అతన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.