విజయ్ మూవీలో రష్మిక.. అవునన్న నటి

రౌడీ హీరో విజయ్ దేవరకొండ మూవీలో నేషనల్ క్రష్ రష్మికా మందన్న నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పరోక్షంగా స్పందించింది. పోస్ట్ పెట్టింది. దీనికి అవునని అర్థం వచ్చేలా రష్మిక సరదా రిప్లై ఇచ్చింది. కాగా, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో విజయ్ చేయనున్న సినిమాలో రష్మిక కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది.