VIDEO: రంజాన్ మాసం ఐక్యతకు ప్రతీక: MLA

VIDEO: రంజాన్ మాసం ఐక్యతకు ప్రతీక: MLA

HNK: జిల్లా కేంద్రంలోని జకీరియా ఫంక్షన్ హాల్లో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ముఖ్యఅతిథిగా MLA నాయిని రాజేందర్ రెడ్డి హాజరై, మాట్లాడారు. రంజాన్ మాసం శాంతి, సహనం, దానధర్మాలకు చిహ్నమని, అన్ని మతాల వారు ఐక్యంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.