సామెత - దాని అర్థం
సామెత: నవ్వు నాలుగు విధాల చేటు
దాని అర్థం: అనవసరంగా నవ్వితే దాని వల్ల అనేక అనర్థాలు కలుగుతాయి అని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.