ఎమ్మెల్యేను కలిసిన ఎంపీడీవోలు

ఎమ్మెల్యేను కలిసిన ఎంపీడీవోలు

SRD: నారాయణఖేడ్ ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, కంగ్టి ఎంపీడీవో సత్తయ్య తదితర అధికారులు గురువారం ఖేడ్‌లో ఎమ్మెల్యే సంజీవరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవోలు ఉన్నారు.