హోంమంత్రి అనితపై రోజా ఫైర్

హోంమంత్రి అనితపై రోజా ఫైర్

AP: హోంమంత్రి అనితపై మాజీమంత్రి రోజా ఫైర్ అయ్యారు. కళ్లార్పకుండా అబద్దాలు చెప్పడం ఎలా అనే మందును చంద్రబాబుకు మంత్రులు ఇస్తున్నారని అన్నారు. రాజమండ్రి, విజయనగరం, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు మెడికల్ కాలేజీలను పరిశీలించడానికి వస్తావా అంటూ హోంమంత్రికి సవాల్ విసిరారు. మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయో, విద్యార్థులు ఎలా ఉంటారో చూపిస్తానన్నారు.