విద్యార్థులకు అవగాహన కల్పించిన షీ టీమ్స్ బృందం

విద్యార్థులకు అవగాహన కల్పించిన షీ టీమ్స్ బృందం

RR: చేవెళ్ల ZPHS గర్ల్స్ హై స్కూల్లో షీ టీమ్స్ బృందం ఫోక్సో చట్టం, నిర్భయ యాక్ట్, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చేవెళ్ల షీ టీమ్ ఇంఛార్జ్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. అమ్మాయిలు తమ వ్యక్తిగత వివరాలు ఎక్కడ కూడా షేర్ చేయకూడదని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే డయల్ 100,112 డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.