టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు

సత్యసాయి: గోరంట్ల మండలం ఎర్రబల్లి గ్రామంలో టీడీపీ నుంచి వైసీపీలోకి 10 కుటుంబాలు చేరాయి. బుధవారం గ్రామంలో మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ సమక్షంలో పార్టీలోకి చేరారు. వారికి ఉషశ్రీచరణ్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.