నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: అ. కలెక్టర్

MHBD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక విధులకు క్షేత్రస్థాయిలో ఉండటంతో అందుబాటులో లేరని, ప్రజలు ప్రజావాణికి రావద్దని సూచించారు.