జగ్గయ్యపేటలో గుడ్ ఫ్రైడే సంబరాలు

జగ్గయ్యపేటలో గుడ్ ఫ్రైడే సంబరాలు

NTR: జగ్గయ్యపేట పట్టణం గుడ్ ఫ్రైడే సందర్భంగా పురవీధుల్లో సిలువ మార్గ కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొని యేసు క్రీస్తు త్యాగాన్ని స్మరించుకున్నారు. గుడ్ ఫ్రైడే మనకు ప్రేమ, క్షమ, సహనం, త్యాగం వంటి విలువలను నేర్పుతుందని అన్నారు.