'అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు'

'అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవు'

NTR: సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మాచవరం సీఐ ప్రకాష్ తెలిపారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వస్తున్న బెదిరింపు వీడియోలు‌పై ఆయన స్పందించారు. సోషల్ మీడియాలో యువత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకతాయిల‌కు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.