పోలుకొండలో వైసీపీ 'కోటి సంతకాల' సేకరణ

పోలుకొండలో వైసీపీ 'కోటి సంతకాల' సేకరణ

కృష్ణా: నందివాడ మండలం పోలుకొండలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెడికల్ కాలేజీలకు మద్దతుగా 'కోటి సంతకాల' కార్యక్రమం జరిగింది. పార్టీ నాయకులు, మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడం వల్ల కలిగే ఉపయోగాలను గ్రామస్థులకు వివరించారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు శశిభూషణ్, రవీంద్ర, ఆదం, నాగరాజు, చంద్రశేఖర్, పెద్ద నాని, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.