సంగారెడ్డికి కొత్త సీఐ
SRD: సంగారెడ్డి పట్టణ నూతన ఇన్స్ స్పెక్టర్ గా రామనాయుడు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయన కందిలోని సిసిఎస్ పోలీస్ స్టేషన్‌లో సీఐగా విధులు నిర్వహిస్తూ తాజాగా బదిలీపై సంగారెడ్డికి వచ్చారు. కాగా ఇక్కడ సీఐగా విధులు నిర్వహించిన రమేష్ హైదరాబాదుకు బదిలీపై వెళ్లారు. ఆయన హైదరాబాద్ సర్కిల్‌లో బదిలీ కోరుతూ ఉన్నతాధికారుల ఆదేశానుసారంతో అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.