భాగ్యమ్మకు మాజీ ఎమ్మెల్యే నివాళి

భాగ్యమ్మకు మాజీ ఎమ్మెల్యే నివాళి

TPT: ఏర్పేడు మండలం మిట్టమీద కండ్రిగకు చెందిన వైసీపీ నాయకుడు తుపాకుల సుబ్రహ్మణ్యం సతీమణి తుపాకుల భాగ్యమ్మ అనారోగ్యంతో మంగళవారం మరణించారు. విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బుధవారం గ్రామానికి చేరుకుని ఆమె పార్ధివ దేహానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు.