ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

E.G: గోకవరం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై మండల స్థాయి అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగం అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ మహబూబ్ వలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు, రసాయన రహిత ఆహారం ప్రాముఖ్యతపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు.