గజ్వేల్‌కు చేరుకొనున్న 100కేజీల ముత్యాల తలంబ్రాలు

SDPT: గజ్వేల్‌లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థకు భద్రాచల దేవస్థానం వారు 100కేజీల ముత్యాల తలంబ్రాలు అందించారు. రేపు గజ్వేల్‌కు చేరుకొనున్నాయి. అడిషనల్ సివిల్ జడ్జి ప్రియాంక స్వాగతం పలకనున్నట్లు సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు తెలిపారు. అనంతరం భక్తులకు పంపిణి కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.