సమ్మర్ క్యాంప్ రోలర్ స్కేటింగ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

సమ్మర్ క్యాంప్ రోలర్ స్కేటింగ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ELR: కైకలూరులో మార్కెట్ యార్డు నందు రోలర్ స్కేటింగ్ సమ్మర్ క్యాంపును ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. మానసిక ఉత్సాహం పెంపోందించే విధంగా సమ్మర్‌లో ఈ రోలర్ స్కేటింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దీని వలన పిల్లలు చురుగ్గా ఉంటారని క్రీడలు ఆడడం వలన మానసిక ఉల్లాసం పెరుగుతుందన్నారు.