ముస్లింలకు జగన్ రూ.26 వేల కోట్లు ఖర్చు చేశారు

ముస్లింలకు జగన్ రూ.26 వేల కోట్లు ఖర్చు చేశారు

కోనసీమ: ముస్లింలపై కపట ప్రేమ చూపించే చంద్రబాబు 2014 నుంచి 19 వరకు కేవలం 2,600 కోట్లు ఖర్చు చేయగా సీఎం జగన్మోహన్రెడ్డి రూ.26 వేల కోట్లు ఖర్చు చేసి ముస్లింలపై తనకున్న ప్రేమను చాటుకున్నారన్నారనీ కోనసీమ జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ ఖాదిర్ అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.