నేడు డయల్ యువర్ DM కార్యక్రమం

ప్రకాశం: ఒంగోలు RTC డిపోలో నేడు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలు 9959225695 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయవచ్చనని ఆయన పేర్కొన్నారు.