VIDEO: జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

VIDEO: జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

WNP: 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆయన మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిందన్నారు. దేశానికి త్యాగమూర్తులు చేసిన సేవలు త్యాగాలు మరవలేనివన్నారు.