VIDEO: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ ఫైర్

VIDEO: సీఎంపై వైసీపీ ఎమ్మెల్సీ ఫైర్

VSP: వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'సీఎం చంద్రబాబు విశాఖను ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తానని చెప్పి.. దోపిడీకి క్యాపిటల్‌గా చేశారు. ఒక బీసీ మహిళ అయిన వైసీపీ మేయర్‌ను అన్యాయంగా పదవిలో నుంచి దించేశారు. ఎందుకంటే, వాళ్ల కార్పొరేటర్ అయితే గీతం భూములను ఈజీగా కబ్జా చేసి, రెగ్యులరైజ్ చేయవచ్చు కాబట్టి' అని అన్నారు.