'కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి'

'కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి'

MDK: రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ MLA హనుమంత రావు పిలుపునిచ్చారు. నార్సింగి శంకాపూర్ గ్రామంలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలంటే కాంగ్రెస్ అభ్యర్థులు సర్పంచులుగా గెలవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.