'యువత సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'

'యువత సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'

SRD: విద్యార్థులు యువకులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ డిఎస్పీ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి మండలం ఇస్మాల్కంపేటలోని పాలిటెక్నిక్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై  అవగాహన సమావేశం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సెల్ ఫోన్‌లకు వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని చెప్పారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ పాల్గొన్నారు