సరాండి గ్రామంలో జ్యోతిబా ఫులే జయంతి వేడుకలు

సరాండి గ్రామంలో జ్యోతిబా ఫులే జయంతి వేడుకలు

ASF: వాంకిడి మండలం సరాండి గ్రామంలో శనివారం మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్ మోహర్లే బాపూజీ, పటేల్ మెంగాజీ, గ్రామ ప్రజలు, యువత పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పేర్కొన్నారు.