ఎన్నికల ప్రక్రియ సన్నద్ధం కావాలి కలెక్టర్

ఎన్నికల ప్రక్రియ సన్నద్ధం కావాలి కలెక్టర్

కోనసీమ: ఈనెల 13న జరిగే సాధారణ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సన్నద్ధం కావాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పోలింగ్ సిబ్బందికి పిలుపునిచ్చారు. సాధారణ ఎన్నికలలో అత్యంత ముఖ్యమైన పోలింగ్ ప్రక్రియను నిష్పక్షపాతంగా బాధ్యతయుతంగా నిర్వహించి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు సూచించారు.