మధురానగర్ PS పరిధి EXPAND..!

HYD: మధురానగర్ PS పరిధిలోకి మరికొన్ని ప్రాంతాలను కలపాలని అధికారులు భావిస్తున్నారు. జూబ్లిహిల్స్ PS పరిధిలో ఉన్న ఏరియాలను మధురానగర్‌లో కలిపి జూబ్లీహిల్స్ PSపై ఒత్తిడి తగ్గించాలని పోలీసు శాఖ ప్లాన్. శాలివాహన నగర్లోని ఓ ప్రాంతం, గణపతి కాంప్లెక్స్, సాయి వైన్స్ టూ క్రిష్ణానగర్, శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్డు, యూసుఫ్ గూడ ప్రాంతాలను PS పరిధిలోకి తేనున్నట్లు సమాచారం.