ఎమ్మెల్యేను కలిసిన తాడికొండ టీడీపీ నేతలు
GNTR: తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌ను తాడికొండ మండల టీడీపీ నాయకులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఖాదీ, స్మాల్ ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా యడ్లపల్లి సాంబశివరావు నియమితులైన సందర్భంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తాడికొండ నియోజకవర్గంలోని పలు విషయాలపై చర్చించారు.