'EVM గోదాంను సందర్శించిన కలెక్టర్ రాజర్షి షా'

'EVM గోదాంను సందర్శించిన కలెక్టర్ రాజర్షి షా'

ADB: త్రైమాసిక తనిఖీలో భాగంగా శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ లోని EVM గోదాంను కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, అర్బన్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు పంచాపూల, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులున్నారు.